Tuesday, April 18, 2023

మా జిలేబామ్మొచ్చేసె బ్లాగిళ్ళకు...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...
మా జిలేబామ్మొచ్చేసె బ్లాగిళ్ళకు
పజ్యాలు పొర్లాయి కామింట్లకు
ఆజ్యాలు రగిలాయి మీ బోంట్లకు...
అహాహా...అహ్హా...అహాహా! 

2 comments:

  1. Pun, నారి , గారు,

    మా పునరాగమనం, మీ నాల్గు వత్సరముల పైబడిన అజ్~జ్నాత వాసమును విడిపించినందులకు సంతోషముగా వున్నది

    మోర్ అండ్ మోర్ వ్రాయండి :)

    मा राक मी नालुगु वत्सराल बुरखानु तीयिन्चे गदा आ सन्तोशमे माकु पूर्ति बलमु :)


    जिलेबी

    ReplyDelete
    Replies
    1. కూరిమి మీర
      More more అని మీరన
      మీరిన మోదమున
      बार-बार బరబర రాసెద
      బాబోయ్! అని బిరబిర జనులు పరుగిడ :))

      Punनाరి

      Delete