పన్నారినీ
నే పన్నారినీ
"పన్"నుకి అరిని కాదు సుమీ
చిన్నారి పొన్నారి పద్యాల
పన్నారి నేను అంతే
"పన్"నెద "ఫన్"నుల "పన్"నాగమే
"పన్"నిన కడ మన్నిక కుదరగ
నే పన్నారినీ
"పన్"నుకి అరిని కాదు సుమీ
చిన్నారి పొన్నారి పద్యాల
పన్నారి నేను అంతే
"పన్"నెద "ఫన్"నుల "పన్"నాగమే
"పన్"నిన కడ మన్నిక కుదరగ
ReplyDeleteఆపన్నుల గాచేదవో
ఏపన్నుల నూడ బెరికెదవో
పన్ను పన్నుల పన్నుమయ్య
పన్నగశయన :)
వెల్కం బెక బెక
జిలేబి
నారి వో
ReplyDeleteన నారి వో
నార్నియా వో
వార్ వో
వార్నీ! వో
ఫన్ నగ వో
పన్ నగమో
తెలుపగ రావో
పన్ నగ శయనా!