అబ్బీ!పన్నారబ్బీ! వెల్కం బెక బెక అంటూ
దబ్బున బ్లాగ్జేరేసి
నన్నుబ్బు తబ్బిబ్బు జేసిన
అబ్బరాల జిలేబామ్మకి
ఒబ్బిడి నేనిడిన న-మస్కా-రం
అబ్బే! మస్కా కాదు, కారం కాదు
సెబ్బాసైన న-మస్కా , న-కారం
జగణాల బామ్మకి!
జగడాల ప్రేమికి!
జిగినీల బామ్మకి!
మా జిలేబామ్మకి!
దబ్బున బ్లాగ్జేరేసి
నన్నుబ్బు తబ్బిబ్బు జేసిన
అబ్బరాల జిలేబామ్మకి
ఒబ్బిడి నేనిడిన న-మస్కా-రం
అబ్బే! మస్కా కాదు, కారం కాదు
సెబ్బాసైన న-మస్కా , న-కారం
జగణాల బామ్మకి!
జగడాల ప్రేమికి!
జిగినీల బామ్మకి!
మా జిలేబామ్మకి!
ReplyDeleteఅబ్బీ జిలేబి పన్నా
రబ్బీ ! రుబ్బితివిగాద రవమై నీవున్ !
అబ్బోడా! సెగ పెరుగన్
సుబ్బాయమ్మక్షతలివి సొగసుగ పన్నన్ !
అస్తు :)
జిలేబి
చినిమాలో ఎన్టీవోడు పిల్లిగడ్డాంతో పారొస్తే రాజనాల బండోడు పోల్తి పట్టనేడు. బూబు జిలేబమ్మ ఎన్ని ఏసికాలేసిన ఎరుకనేకపోదు!
ReplyDeleteతవరిగోరికేటైనాది బావులూ!! పూలతీగ,కూనలమ్మ ఇది మరో కొత్తేసికవా :)