పన్ననా !
పన్నులే పన్ననా !
పన్నాలకొద్దీ పన్నులే పన్ననా !
మన్నికగల పన్నాలకొద్దీ పన్నులే పన్ననా !
పన్నాలనిపించే మన్నికగల పన్నాలకొద్దీ పన్నులే పన్ననా !
పన్నినకొద్దీ పన్నాలనిపించే మన్నికగల పన్నాలకొద్దీ పన్నులే పన్ననా!
పన్నారీ! నోటిపన్ను బాధ, ఆదాయపు పన్నుబాధ - లను మించిన నీ పన్ను బాధ మాకింకొద్దు సుమీ !
అన్న ఆపన్నుల కాచుట కే వెన్నుడు రావలెనో గదా! అనిపించగ
జనులను జడిపించగ
నను నేనే మించగ
పన్నెద నే పన్నాలకొద్దీ పన్నులనే!

ReplyDeleteపన్నారులనిండుగ మీ
పన్నుల నింపిరి జిలేబి పన్నా పన్నా
యన్నుల మిన్నా ! కన్నా
పన్నాగములన్ మరి మరి పన్నిరి గాదే :)
జిలేబి