'కందాక్రందన' గంటిర !కందుక క్రీడాడుకొనిరి కందాన్నకటా !క్రిందును మీదై కందముబందీయై బ్రతికి చెడెను పన్నారి ప్రభో !
కందను కూరగ దింటిని,కందము వర్షముగ మారి, కందా యనుచున్కందము నే పన్నంగన్ చందము పన్నారి గయ్యె చక్కని కందం!చీర్స్జిలేబి
అరువది నాలుగు మాత్రలగురువుల లఘువుల బరచుచు గూర్చగ వచ్చున్పరుగుల యందము కందమువిరివిగ బేర్చన్ జిలేబి విధవిధము గనున్ !జిలేబి
ముప్పై రెండుకు రెండైగప్పున నుప్పొంగుచు శశి కళలవలెన్ తాచప్పున వచ్చెడు కందము మెప్పగు రీతుల బడయగ మించారు సుమీ !జిలేబి
అరువది నాలుగు కళలనుమరులు గొలుపు కందమే సుమా మకరందంబు రచనలకు పన్నారీ విరివిగ జేయ లలితముగ వికసించు సుమీ !జిలేబి
మాట్రిక్సాఫ్ సిక్స్టీఫోర్ !లో ట్రిక్స్ గలవమ్మ లేమ లోగన్నున నీవా ట్రాక్సును గన వచ్చున్బెట్రాండ్రస్సెల్ ఫిలాసఫీ ల జిలేబీ !జిలేబి
'కందాక్రందన' గంటిర !
ReplyDeleteకందుక క్రీడాడుకొనిరి కందాన్నకటా !
క్రిందును మీదై కందము
బందీయై బ్రతికి చెడెను పన్నారి ప్రభో !
ReplyDeleteకందను కూరగ దింటిని,
కందము వర్షముగ మారి, కందా యనుచున్
కందము నే పన్నంగన్
చందము పన్నారి గయ్యె చక్కని కందం!
చీర్స్
జిలేబి
ReplyDeleteఅరువది నాలుగు మాత్రల
గురువుల లఘువుల బరచుచు గూర్చగ వచ్చున్
పరుగుల యందము కందము
విరివిగ బేర్చన్ జిలేబి విధవిధము గనున్ !
జిలేబి
ReplyDeleteముప్పై రెండుకు రెండై
గప్పున నుప్పొంగుచు శశి కళలవలెన్ తా
చప్పున వచ్చెడు కందము
మెప్పగు రీతుల బడయగ మించారు సుమీ !
జిలేబి
ReplyDeleteఅరువది నాలుగు కళలను
మరులు గొలుపు కందమే సుమా మకరందం
బు రచనలకు పన్నారీ
విరివిగ జేయ లలితముగ వికసించు సుమీ !
జిలేబి
ReplyDeleteమాట్రిక్సాఫ్ సిక్స్టీఫోర్ !
లో ట్రిక్స్ గలవమ్మ లేమ లోగన్నున నీ
వా ట్రాక్సును గన వచ్చున్
బెట్రాండ్రస్సెల్ ఫిలాసఫీ ల జిలేబీ !
జిలేబి