మా జిలేబామ్మ ! आप ఆట్ టు సే "మియ ఇన్నోసెన్షియ"
ఫ్రీ యువర్‌సెల్ఫ్ ఆఫ్ గిల్ట్ !
తు నహి పిస్త్రిక్స్ బట్ మిస్టిక్
బామ్మా మియ ! యుతిలె దుల్సీ!
మీరెన్నడూ సెంపర్ విరం!
మేలే మీరౌర !
పన్నారి - సెంపర్ ఫిడలిస్!
ఫ్రీ యువర్‌సెల్ఫ్ ఆఫ్ గిల్ట్ !
తు నహి పిస్త్రిక్స్ బట్ మిస్టిక్
బామ్మా మియ ! యుతిలె దుల్సీ!
మీరెన్నడూ సెంపర్ విరం!
మేలే మీరౌర !
పన్నారి - సెంపర్ ఫిడలిస్!
ReplyDeleteపన్నారీ! మజ! బామ్మ కందమునకున్ పాదమ్ము జేర్చన్ సదా
విన్నాణంబధికమ్మగున్ సరసమై వీనుల్ జిలేబుల్ గనున్ !
కన్నా! నీ పదముల్ మహత్వములు గంగాళమ్ము గుంపించునౌ!
పొన్నారీ ! గొను యమ్మ దీవెన భళీ భోగమ్ము మించారగన్ !
జిలేబి
ధన్యోస్మి :)
Deleteతిట్టేది తెలిసీలా తిట్టండి :)
ReplyDeleteనిన్న సుష్మ తిట్టింది చూడండి అలాగనమాట. మేము ఇంజనీర్లని తయారు చేశాం మీరో టెర్రస్టుల్ని తయారు చేశారన్నట్టుగా :) మీదే ఆలీసెం :)
అమ్మో - తిట్టులేవీ కాదండి - మా జిలేబామ్మకి మెప్పిది మాత్రమేనండి!
Deleteఐతే మీరూ :)
Deleteవెరం! వెరం!! వెరం!!!
ఎలామోశారో చెప్పరాదూ :)
Deleteవెరం! వెరం!! వెరం!!!
తెలుగా ఇది?
ReplyDeleteకాదండి.
Deleteతెలుగు కానప్పుడు తెలుగుబ్లాగులో ఎందుకు ప్రచురించి ఇబ్బంది పెడుతున్నారు?
Delete
ReplyDeleteతిట్టే దహె తెలిసేలా
తిట్టండీ ! నిన్న సుష్మ దెప్పుచు పలుకై
తిట్టారు చూడు డట్లా
తిట్టిన తిట్టున తెగడక తిట్టవలయునౌ :)
జిలేబి
ReplyDeleteపన్నారీ ! తెలుగేనా ?
పొన్నారీ ! బెత్తులెత్తి పోదువు సుమ్మీ !
తిన్నగ నేర్చుకొనవె ! లే
కున్న గురుని మొట్టికాయ గొట్టుడు తధ్యం :)
జిలేబి
దూషించారా? భూషించారా? ఏం చేసిన తెగబడి చెయ్యండి! ఈ ముసుగులో గుద్దులాటెందుకూ :)
ReplyDeleteశర్మ గారూ, శ్యామలరావు గారూ, దీని వల్ల బ్లాగర్లు కొంతమందికి లాటిన్ భాష అనర్గళంగా వచ్చని తెలుస్తోంది ☝️.
ReplyDelete
Deleteహమ్మయ్య పండితులని వదిలేసారు :)
బిలేజి :)
"కన్యాశుల్కం" నాటకంలో బైరాగి చెప్పిన పద్ధతిలో చెప్పాలంటే - బ్లాగర్లలో కూడా పండితులుంటారు 🤘. అలా ఎలా వదిలేస్తాం? వారిని కూడా కలుపుకునే .... 🙂
Deleteపండితులనక పోయినా బాగేనండి - పండితపుత్రు(త్రిక)లంటేనే కుంచెం బాధ - పండితపుత్రః...పరమ...ఠః కదండి - అందుకన్నమాటః
Deleteఅబ్బే లేదండీ. మనకీ రాదు కాబట్టి వారికి ఎంత వచ్చునో తెలియదు కదా
ReplyDeleteనాకూ రాదు లెండి శ్యామలరావు గారూ 🙂. పైన కనిపించిన పదాల శబ్దాన్ని బట్టి లాటిన్ భాష అయ్యుండవచ్చనుకున్నాను. కవిత వ్రాసేంత భాష కనిపిస్తోంది కాబట్టి అనర్గళం అనుకున్నాను.
Delete( mea culpa ఆంగ్లభాషలో కూడా తరచు ఉపయోగిస్తుంటారు గనక వేరే బ్లాగులో మొన్న నేను వాడాను. నాది మిడిమిడి జ్ఞానం 🙁)
ఈ టపా రాసినవారికి ఈ భాష తెలుసు. రాయించుకున్నవారికీ తెలుసు :) మధ్యలో నాకే ఇదేం భాషో తెలియక అడిగా! ఇద్దరూ మాటాడలేదు. మీరు చెబితే తెలిసింది,ఇది లాటిన్ అని :)
ReplyDeleteవెరం! వెరం!! వెరం !!!
శర్మ గారూ, మీరు కూడా ప్రవేశం సంపాదిస్తున్నట్లున్నారే 😳😳 ? గుడ్ లక్ 👍.
Delete
Deleteవేరంబననేల కవీ !
యే రమ్మయినమనకిచ్చు యేరాలముగన్
సారంబగుచున్ కిక్కూ
వారుణి పారవలెనోయి బ్లాగ్లోకమునన్ :)
జిలేబి
Deleteరాయించుకున్న వారెవరండీ ?
జిలేబి
ఆబ్బే అదేం లేదండీ! వెరం అంటే అదేదో నిజం అన్నట్టనిపించి అంతే
Deleteవెరం! వెరం!! వెరం!!!
రాసినవారెవరో తెలీదు, రాయించుకున్నవారూ తెలీదు!! రాసుకోడం మాత్రం కనపడుతోంది :)
Deleteవెరం! వెరం!! వెరం!!!
నేను జిలేబామ్మకి ఏకైక ఏకలవ్యుడిని - నా ఈ రాతకి ఆవిడ చేయూత లేనే లేదండి - ఇది వెరం వెరం 😊
Deleteమడత కాజాలు ఇలా ఉంటాయా? : :)
Deleteవెరం! వెరం!! వెరం!!!
Deleteబొటన వేలు అడగమంటారా ? :)
జిలేబి
తూచ్.... జిలబీ తీర్థ స్వామిని వారి ప్రథమ శిష్యుడైన సిరిలేిని వాసుడిని మరచిపోతున్నారు. నేను వారి ప్రథమ ఏకలవ్య శిష్యుడను. నేను మీకంటే చాలా సీనియర్... నా పేరు శ్రీనివాసుడు. కావాలంటే మీరు మా గురుమారాణిని అడిగి నిర్ధారించుకోవచ్చు.....వారికీ మధ్య అనేక బిరుదులని ప్రదానం చేసింది కూడా నేనే. ఇటీవలే వారికి ఆయాస కందపద్యేశ్వరి అనే బిరుదు కూడా యిచ్చాను. దానిని కొంచెం మెరుగుపరచి నునాయాస, లేక అనాయాన కందపద్యేశ్వరి అని అన్నట్లున్నారు.
Deleteఇట్లు
జిలీబీ తీర్థ స్వామినివారి ఏకైకలవ్య శిష్య పరమాణువు.
మెసెంజెర్ ఆఫ్ జిలేబీ.
తూచ్! తూచ్! పేరు లోనే సిరిని పట్టుకుని అట్టేపెట్టేసుకున్న సిరిగల శ్రీనివాసుడుగారూ! జిలేబామ్మకి మీరు కనిపించే ఏకలవ్య శిష్యులైతే నేను కనిపించని-"పంచే" ఏకలవ్య శిష్యపరమాణువుని. ఇప్పటికి ఇద్దరం అనేకలవ్య-శిష్యులుగా సర్దుకుపోదాం.
Deleteజిలేబామ్మా! ఈ పన్నుల-కాలానికి బొటనవేలు ఇచ్చేసినా పన్నులు టైపడానికి మిగతా వేళ్ళు ఎలాగూ వుంటాయి కాబట్టి బొటనవేలు అడిగి అంత లాభం వుండదేమో! అయినా ఆ అశ్వత్ఠామ-పిత కన్నా మా హాస్య-మాతమహి జిలేబామ్మ మిన్న - వేళ్ళూ, కాళ్ళూ మీరడగరని నాకు ముందే తెలుసు :)
Delete
ReplyDeleteపన్నారి మంచి పలుకులు
మిన్నగ పదములు జిలేబి మించారుగనన్
పన్నుదురు గాక ! జనులున్
కన్నుల కద్దుకొని బాగుగా కామింటన్ :)
చీర్స్
జిలేబి