Wednesday, September 13, 2017

Et Tu అంటే తెలియదంటే నమ్మేదెట్టులమ్మా ?!


జిగిబిగి కబుర్ల జిలేబామ్మా
జిలిబిలి కందాల ఛందపు బామ్మా 
కామెంటులు minటుటలోఎల్లరకూ mentor అయిన బామ్మా
Et Tu అంటే తెలియదంటే నమ్మేదెట్టులమ్మా ?!


1 comment:



  1. ఓరో రీ పన్నారీ!
    జీరో సైజుల జిలేబి చిదపన్ ప్రశ్నన్
    వారో బదులివ్వంగ మ
    రో రావడి జేయవచ్చు రొంబో రొంబో :)

    जिलेबी :)

    ReplyDelete