Sunday, October 29, 2017

పన్నగ-శయనుడైన ఆ వెన్నుడే నాకిక గతిబో!

కంద-పద్య-మణి మా బామ్మ జిలేబీ!
జిలేబీ తీపిని మరిగిన ఔదురు bee-లేజీ
లేజీ రోజుల తాజా కావించు మీ కందాలు
కందాలు కావవి "పన్నా"రవిందాలు.


ప్రయ్నతించానొక ముక్తపదగ్రస్తం
అభిమాన పూరిత జిలేబీయం!
నా పన్నుని చదివి హన్నా! అన్నచో
పన్నగ-శయనుడైన ఆ వెన్నుడే నాకిక గతిబో!

1 comment:



  1. డెందంబానందమయె
    న్నందము గాయుండెనమ్మ ననబోడీ యీ
    కందము గైకొనుడమ్మా
    వందన మిదియే జిలేబి వనితా రమణీ :)

    జిలేబి

    ReplyDelete