Saturday, April 29, 2023

మాయే भी ... జిలేబీ!!!

 


పజ్యాలల్లుటలో busy bee
ఆజ్యాలోయుటలో - కానేకాదు - lazy bee

వెదజల్లే నవ్వత్తరు గులాబీ
ఎద గిల్లే గమ్మత్తుల భలేబీ

బొమ్మ చూపెట్టని కనికట్టు షాడోబీ
బామ్మనని చెవిలో పెట్టు  - ఓ పేద్ద కాబేజీ

వాదోపవాదాలకెపుడూ కాయ్-రాజా-కాయ్బీ
సుందోపసుందులని మించిన మాయాబీ

ఎవరది... ఎవరది?
ఇంకెవరది?!
కాక మరది... 
మనందరి -
మనవళ్ళందరి -
మనవాళ్ళందరి -
మాయాబామ్మ ರೀ!

Whatever may be...
तभी... अभी...  
कभी भी... 
మాయే भी...
జిలేబీ!!!

Tuesday, April 18, 2023

మా జిలేబామ్మొచ్చేసె బ్లాగిళ్ళకు...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...
మా జిలేబామ్మొచ్చేసె బ్లాగిళ్ళకు
పజ్యాలు పొర్లాయి కామింట్లకు
ఆజ్యాలు రగిలాయి మీ బోంట్లకు...
అహాహా...అహ్హా...అహాహా!