Showing posts with label జిలేబీ. Show all posts
Showing posts with label జిలేబీ. Show all posts

Saturday, April 29, 2023

మాయే भी ... జిలేబీ!!!

 


పజ్యాలల్లుటలో busy bee
ఆజ్యాలోయుటలో - కానేకాదు - lazy bee

వెదజల్లే నవ్వత్తరు గులాబీ
ఎద గిల్లే గమ్మత్తుల భలేబీ

బొమ్మ చూపెట్టని కనికట్టు షాడోబీ
బామ్మనని చెవిలో పెట్టు  - ఓ పేద్ద కాబేజీ

వాదోపవాదాలకెపుడూ కాయ్-రాజా-కాయ్బీ
సుందోపసుందులని మించిన మాయాబీ

ఎవరది... ఎవరది?
ఇంకెవరది?!
కాక మరది... 
మనందరి -
మనవళ్ళందరి -
మనవాళ్ళందరి -
మాయాబామ్మ ರೀ!

Whatever may be...
तभी... अभी...  
कभी भी... 
మాయే भी...
జిలేబీ!!!